-
-
సోషలిజం కోసం
Socialism Kosam
Author: R. Arun Kumar
Pages: 160Language: Telugu
Description
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర గురించి సవివరమైన పలు గ్రంథాలు వెలువడుతూనే ఉన్నాయి. అవి నేటికీ మానవజాతి పోరాటాలకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చరిత్రను క్లుప్తంగా, ఆ నిర్ధారణల వెలుగులో ఇటీవలి పరిణామాలను కూడ వివరిస్తూ అందిచాల్సిన అవసరం నేడు ముందుకొచ్చింది. ఆ అవసరాన్ని ఈ సంక్షిప్త రచన నెరవేరుస్తుంది.
- సీతారాం ఏచూరి
Preview download free pdf of this Telugu book is available at Socialism Kosam
Login to add a comment
Subscribe to latest comments
