-
-
స్నేహం కోసం 444 సూక్తులు
Sneham Kosam 444 Suktulu
Author: P. Tirupatirao
Publisher: Shaili Publications
Pages: 64Language: Telugu
Description
• మనకోసం చేసేది బాధ్యత. మంచికోసం చేసేది సాయం. ఇష్టపడి చేసేది ప్రేమ కానీ నమ్మకంతో చేసేదే స్నేహం.
• తప్పులు చేయడం మనిషి సహజ లక్షణం. కానీ ఆ తప్పుల్ని క్షమించగలిగే వాడే నిజమైన స్నేహితుడు.
• ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బ్రతకాలంటే డబ్బు ఎంత అవసరమో, స్నేహ భావాలు కూడా అంతే అవసరం.
• అందమైన వ్యక్తిత్వం మీదైతే మీ చుట్టూ వున్నవారంతా మీకు మంచి స్నేహితులే.
• నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి ఇప్పటికీ నిన్ను ఇష్టపడేది నీ స్నేహితుడు మాత్రమే...
Preview download free pdf of this Telugu book is available at Sneham Kosam 444 Suktulu
Login to add a comment
Subscribe to latest comments
