-
-
స్మైలూ... జ్ఞాపకాలూ...
Smilu Jnapakalu
Author: Sahiti Mitrulu
Publisher: Sahiti Mitrulu
Pages: 172Language: Telugu
Description
జీవితాన్ని ప్రేమిస్తూ
సకల పార్శ్వాలనూ
దర్శించే ప్రతిభ
అద్వితీయ రచనలు
సభలూ సమావేశాలు
సరసగోష్ఠులు
విశ్వవిహారాలు
తనవితీరా నవ్వుకోడాలు
అన్నీ..
మౌనముద్ర దాల్చిన వేళ..
* * *
తను ఓ మంచి లెన్స్ మన్
తన కళ్ళ కామెరా కందినవన్నీ
మిత్రులతో పంచుకునేవాడు
నిత్యం జరిగే కల్లోలాలకు గాఢంగా స్పందించేవాడు
ఉద్వేగభరితంగా కబుర్లు చెప్పేవాడు
రాను రాను కబుర్లకే పరిమితమై
అనుభవాల్నీ, అక్షరాలైతే ఎక్కడ ఎవరు
నొచ్చుకుంటారనో కావచ్చు...
రచన విషయంలో అలసతనే అశ్రయించాడు
రచనలో మౌనం తను దించుకున్న తెర
ఘర్షణకు తుది రూపమా!
Preview download free pdf of this Telugu book is available at Smilu Jnapakalu
Login to add a comment
Subscribe to latest comments
