-
-
స్మార్ట్ టచ్ @ హార్ట్ టచ్ స్టోరీస్
Smart Touch At Heart Touch Stories
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 159Language: Telugu
టీవీలు, సినిమాలు, పేస్బుక్, వాట్సాప్‌లు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. వీటి మధ్యలో కాసింత విరామాన్ని ఇవ్వండి.
మనసుపొరల్లో నిలిచిపోయే కథలకు కేటాయించండి. మిమ్మల్ని భావోద్వేగాలకు గురిచేసే కథలు. రొమాన్స్, కామెడీ, క్రైమ్,అడ్వెంచర్, మానవ సంబంధాలు, జానపద కథ.. కథలు ఏవైనా మనసును కట్టిపడేసే భావోద్వేగాల మ్యాజిక్.
కళ్ళకు మనసుకు మనలోని ఎమోషన్స్‌కు ఆహ్లాదాన్ని అందించే మీకిష్టమైన కథాప్రపంచంలోకి రండి.
కొందరికి మనసారా నవ్వించే కామెడీ కథలు ఇష్టం, మరికొందరికి రసరమ్యంగా సరసమైన కథలు ఇష్టం.
ఇంకొందరికి అడుగడుగునా ఉత్కంఠ కలిగించే క్రైమ్ కథలు, అడ్వెంచర్ కథలు ఇష్టం.
మరికొందరికి భయపడుతూనే చదివించే హారర్ కథలు ఇష్టం. జానపద కథలు చదవాలని కొందరికి ఇష్టం.
మనసును స్పృష్టించే మనసు కథలు మరికొందరికి ఇష్టం.
కళ్ళముందు నిలిచే పాత్రలు కొత్త ప్రపంచాన్ని ఆహ్లాదాల పరిమళాలను అందించే కథాకథనాలు ప్రముఖ రచయిత విజయార్కె గారు ఈనాడు, స్వాతి, సాక్షి, విపుల, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, లాంటి ప్రముఖ పత్రికల్లో రాసిన "స్మార్ట్ టచ్ @ హార్ట్ టచ్ స్టోరీస్" మీ కోసం.
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట్ ఫోన్ భూతం ఇచ్చిన వరం ఏమిటి? స్మార్ట్ ఫోన్ కథలో చదవండి.
* నాకు ఇప్పుడు రెండే ఆప్షన్స్ వున్నాయి. ఒకటి మీ కోరిక తీర్చడం, మరొకటి, ఆగి చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ఏమిటి? సంభవామి యుగేయుగే
*నగరంలో సంచలనం, రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానాస్పద మరణాలు.
ఎందరినో తన పోలీస్ దర్పంతో భయపెట్టిన ఆ రిటైర్డ్ పోలీసు అధికారికి ఒక అజ్ఞాతవ్యక్తి భయాన్ని పరిచయం చేసాడు. తను కనిపించకుండా భయాన్ని చూపించే సాహసం చేసాడు. తీరా ఆ అజ్ఞాతవ్యక్తి కనిపించాక..? మైండ్ గేమ్
* వేనవేల భావాల పరిమళాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న నా సందేహానికి ఒక చిన్న స్పర్శ సమాధానం అయ్యిందా?
మీరోడి నన్ను గెలిపించారా? నేను మీ చరణాగతిని.. మీ స్మరణాగతిని, మీ గుండెసవ్వడికి ఆకృతిని.. నేను మీ కృతిని... నీలోని నేనే, నాలోని నువ్వు
* అతని బదులు అతను సృష్టించిన మాస్టర్ రోబో డెత్ వ్యాలీకి వెళ్ళింది. అతను తనలాంటి రోబోను సృష్టించాడు. డెస్త్ వ్యాలీ జరిగిన ప్రమాదాన్ని మాస్టర్ రోబో ఎలా ఎదుర్కొంది ? అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ
*దేవుడు అతని కోరికను మన్నించి ఇరవై నాలుగు గంటల ముందు అతనికి మరణం గురించి చెప్పాడు.
చాలాకాలం తరువాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు.
కాంతిమతికి తను చేసిన అన్యాయం గుర్తుకువచ్చి పిలిపించాడు.
మరణానికి ముందు, మరణ రహస్యం తెలిసాక అతని జీవితం మా...రి...పో...యిం....ది... మరణానికి ముందు
*చైనా నుంచి వచ్చి చచ్చిన కరోనా," తెగబడిన తమ చైనావాడి వక్రబుద్ధి " చూసి కరోనా, బూమరాంగ్‌లా మారింది. దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎత్తైన చైనా గోడమీది నుంచి దొంగలా దూకేసి కాళ్ళూ, నడుం ఎట్సెట్రా విరగ్గొట్టుకున్న కరోనా ముక్కుతూ మూలుగుతూ లేచింది....... చైనా కరోనా
* అది ఫ్యూచర్ టెన్స్లోని ఒకానొక రోజు...యాప్స్ అనబడే అప్లికేషన్స్ జనం మీద ఎటాక్ చేసి వారి ఆలోచనలను పిండిమరలా ఆడిస్తోన్న పోయేకాలం... ఆకలేసిన, కాలుబయటపెట్టాలన్నా, ఇంటికి పెయింట్ వేయించాలన్నా వంటికి మసాజ్ చేయించుకోవాలన్నా ఒక్కటేమిటి సర్వ పైత్యాలకు ఒకే ఒక దివ్య ఔషధం మా యాప్.. అని యాపులు విర్రవీగుతోన్న వర్తమానం... ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్
*సకల విఘ్నాలు తొలిగించే వినాయకుడు కాసింత విచారంగా కూచున్నాడు. ఆరేళ్ళ ధన్వి వంక చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదు. ధన్వి... ఓహో... అదా విషయం
* మనం మన పిల్లలకు కథలు చెబుతున్నామా? నీతికథలు, చిన్నారులలో తెలివిని మరింత పెంపొందించేకథలు, బుద్ధికుశలత తెలియజేసే కథలు పిల్లలకు చెప్పాలి. చదివి వినిపించాలి. వాళ్ళ చేత చదివించాలి...జానపద కథ “మహామంత్రి ఎంపిక “
ఇంకా మరిన్ని బోల్డు బోల్డ్ కథలు.
ప్రముఖ రచయిత విజయార్కె "స్మార్ట్ టచ్ @ హార్ట్ టచ్ స్టోరీస్ "
super stories
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట్ ఫోన్ భూతం ఇచ్చిన వరం ఏమిటి? స్మార్ట్ ఫోన్ కథలో చదవండి.
* నాకు ఇప్పుడు రెండే ఆప్షన్స్ వున్నాయి. ఒకటి మీ కోరిక తీర్చడం, మరొకటి, ఆగి చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ఏమిటి? సంభవామి యుగేయుగే
*నగరంలో సంచలనం, రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానాస్పద మరణాలు.
ఎందరినో తన పోలీస్ దర్పంతో భయపెట్టిన ఆ రిటైర్డ్ పోలీసు అధికారికి ఒక అజ్ఞాతవ్యక్తి భయాన్ని పరిచయం చేసాడు. తను కనిపించకుండా భయాన్ని చూపించే సాహసం చేసాడు. తీరా ఆ అజ్ఞాతవ్యక్తి కనిపించాక..? మైండ్ గేమ్
* వేనవేల భావాల పరిమళాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న నా సందేహానికి ఒక చిన్న స్పర్శ సమాధానం అయ్యిందా?
మీరోడి నన్ను గెలిపించారా? నేను మీ చరణాగతిని.. మీ స్మరణాగతిని, మీ గుండెసవ్వడికి ఆకృతిని.. నేను మీ కృతిని... నీలోని నేనే, నాలోని నువ్వు
నిజంగా స్మార్ట్ టచ్ కథలే,హార్ట్ ను టచ్ చేసే కథలే,అన్ని జోనర్స్ లో కథలు ఇవ్వడం బావుంది.స్మార్ట్ టచ్ మనసును టచ్ చేసింది.దంపతులు తప్పక చదువవలిసిన కథ.చైనా కరోనా కథ నవ్విస్తూనే ఆలోచించమని చెబుతుంది.క్రైమ్ అడ్వెంచర్ హారర్ జానపద కథ..కథాప్రియులకు చక్కని కాలక్షేపం....
మనకు నచ్చిన కథలను చదువుకునే అవకాశం.కామెడీ.హారర్.క్రైమ్,అడ్వెంచర్,మానవ సంబంధాలు,ఫిక్షన్.జానపద కథ.ఇలా రచయిత అన్ని జోనర్స్ లో ,ప్రముఖ పత్రికల్లో విభిన్నమైన తనదైన శైలితో రాయడం గొప్ప విషయం.ఒక్కో కథలో ఒక్కో ఎమోషన్ .ఉత్కంఠ .కథ చివరివరకూ చదివించే లక్షణం.మనసుకు ఆహ్లాదాన్ని,ఆలోచనను చక్కని కాలక్షేపాన్ని ,అంతకు మించి ఒక గొప్ప ఫిల్ ని కలిగించే కథలు.
స్మార్ట్ టచ్ సరికొత్త పాయింట్ .కథలన్నీ వేటికవే ప్రత్యేకతతో వున్నాయి.
సూపర్బ్ ,ఒకే జోనర్ లో కాకుండా క్రైమ్ హారర్ కామెడీ అడ్వెంచర్ ఇలా అన్ని రకాల జోనర్ లో కథలు ఇవ్వడం వల్ల పాఠకులు తమకు నచ్చిన కథ చదువుకునే అవకాశం వుంది.నంబర్ థర్టీన్ హారర్ కథ చదివితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఓహో అదా విషయం కథ చదివితే నవ్వుతో పాటు ఆలోచన కలుగుతుంది.చైనా కరోనా కథ లాక్ డౌన్ లో చక్కని కాలక్షేపం.స్మార్ట్ టచ్ రొమాంటిక్ స్టోరీ హార్ట్ టచ్ గా వుంది.మరణానికి ముందు జీవితనికి అర్థం చెప్పే కథ.మహామంత్రి ఎంపిక చిన్న పిల్లలకే కాదు పెద్దలకు నచ్చే కథ.పదహారు కథలూ బావున్నాయి.ఒకదానిని మించి మరొకటి..ప్రతీకథ చదివేలా చేస్తుంది.
కథలను ప్రేమించే ప్రతీ ఒక్కరూ రిలాక్స్ గా తమకు నచ్చిన కథ చదువుకోవచ్చు.
ప్రతీకథలో వైవిధ్యం వుంది..అన్ని రకాల జోనర్లలో కథలు ఇవ్వడం బావుంది.నంబర్ థర్టీన్ హారర్ కథ ,నగరంలో సంచలనం, రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానాస్పద మరణాలు. మైండ్ గేమ్ కథ ,నీలోని నేనే, నాలోని నువ్వు
రొమాంటిక్ స్టోరీ,అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ,చైనా కరోనా కామెడీ కథ ,మరణానికి ముందు,ప్రతీకథ ఉత్కంఠ భరితం,ఒకే జోనర్ లో కాకుండా అన్ని జోనర్లలో ప్రముఖ పత్రికల్లో వచ్చిన ఈ కథలు షడ్రసోపేత విందు.
విభిన్నమైన కథల పుస్తకం.ఎవరికీ నచ్చిన జోనర్ లో వాళ్ళు వాళ్లకు నచ్చిన కథ చదువుకోవచ్చు.హారర్ క్రైమ్ అడ్వెంచర్ కామెడీ జానపద కథ ,ఇలా పాఠకులకు షడ్రసోపేత అక్షరాల విందు అందించిన రచయితకు కృతఙ్ఞతలు.కినిగెకు ధన్యవాదాలు.
రొమాన్స్ హారర్ క్రైమ్ అడ్వెంచర్ జానపద కామెడీ హ్యూమన్ టచ్ ఇలా ఎవరికీ నచ్చిన కథలు వాళ్ళు చదువుకోవచ్చు.ముఖ్యంగా స్మార్ట్ టచ్ కథ.స్మార్ట్ భూతం ప్రత్యక్షం కావడం ,రొమాన్స్ కు పాస్ వర్డ్ ,ఒక క్రిమినల్ మైండ్ గేమ్ ,చైనా కరోనా ,మన జీవితాలతో ఆటాడుకునే యాప్స్ ,మరీ ముఖ్యంగా పొద్దున్నే వచ్చి అలారం లా మనుష్యులను నిద్రలేపి ఆలోచన ,ఇలా అన్ని ఎమోషన్స్ ను అందించిన కథల పుస్తకం .బోల్డు కథలు .బోల్డు ఎంటర్టైన్మెంట్ స్మార్ట్ టచ్@ హార్ట్ టచ్
విభిన్నమైన వైవిధ్యమైన కథలు.ప్రతీకథ ఒక వెబ్ సిరీస్ లా వుంది.పాత్రలు కళ్ళముందు కనిపిస్తున్నాయి.కామెడీ రొమాన్స్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ అన్ని జోనర్స్ లో కథలు ఇవ్వడం వల్ల పాఠకుల ఛాయిస్ కు అవకాశం వుంది.
ఎవరికీ నచ్చిన కథ వాళ్ళు చదువుకునే అవకాశం స్మార్ట్ ఫోన్ కథల పుస్తకంలో వుంది.రొమాన్స్ ఇష్టపడే వాళ్ళు స్మార్ట్ టచ్ కథ చదువుకోవచ్చు.క్రైమ్ కథ ఇష్టపడే వాళ్ళు మైండ్ గేమ్ చదువుకోవచ్చు,కామెడీ కథ ఇష్టపడే వాళ్ళు చైనా కరోనా ,ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్ కథ చదువుకోవచ్చు. ,మనసును కదిలించే కథ చదువుకోవాలని అనుకునే వాళ్ళు,మరణానికి ముందు,సంభవామి యుగేయుగే కథ చదువుకోవచ్చుఅడ్వెంచర్ కథను ఇష్టపడే వాళ్ళు.అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ,చిన్నారులు ఇష్టపడే జానపద బాలల కథ ఇష్టపడేవాళ్లు మహామంత్రి ఎంపిక “చదువుకోవచ్చు.,మొత్తంగా రకరకాల ఎమోషన్స్ జోనర్స్.బోల్డు కథలు .తక్కువ వెల లో విలువైన కథలు.వెల కట్టలేని కథలు.ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందించే కథలు .ఓ సారి ట్రై చేసి చూడండి.
మైండ్ గేమ్,స్మార్ట్ టచ్,సంభవామి యుగేయుగే అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ,మరణానికి ముందు,ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్ అనీ విభిన్నమైన కథలే.
ప్రతీమనిషిలో వుండే ఎమోషన్స్ ని అక్షరాల్లో కథల ద్వారా అందించిన స్మార్ట్ టచ్ @హార్ట్ టచ్ స్టోరీస్ లోని ప్రతీకథ ఎదో ఒక ఎమోషన్ ని అందిస్తుంది.కథలన్నీ దృశ్యప్రధానంగా వుంది పాత్రలు కళ్ళముందు కదలాడుతునట్టు రాసిన టెక్నిక్ బావుంది.
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట్ ఫోన్ భూతం ఇచ్చిన వరం ఏమిటి? అంటూ రాసిన స్మార్ట్ టచ్ @హార్ట్ టచ్ భార్యాభర్తల మధ్య వుండే దాంపత్య జీవితాన్ని స్పృశిస్తుంది.
హారర్,క్రైమ్ అడ్వెంషర్ అడ్వెంచర్,మానవ సంబంధాలు అన్ని జోనర్స్ లు కథలు రాయడం గ్రేట్.అందులోనూ ప్రముఖ పత్రికల్లో,
చక్కని చిక్కని కథలు .అపరాధపరిశోధన హారర్ హాస్యం,హ్యూమన్ టచ్ ,సాహసం,ఇలా ప్రతీకథ ఆసక్తిదాయకంగా ఉత్కంఠభరితంగా వున్నాయి.ఒకే పుస్తకంలో ఇన్ని వైవిధ్యభరితమైన కథలు చదివే అవకాశం కలిగింది.ధన్యవాదాలు స్మార్ట్ టచ్ చదివాకా దంపతులు కోల్పోతున్నది ఏమిటో అర్థమవుతుంది.కొత్త ఆలోచనతో రాసిన కథ.
యాప్స్ వచ్చాక మనలో బద్ధకం ఎలా పెరిగిపోతుందో చెప్పే కథ ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్,కరోనా గురించి రాసిన కథ చదివాకా మనసు ఆలోచించడం మొదలు పెడుతుంది.
ప్రతీ కథలో కొత్తదనం ,చక్కని శైలి .పేరుకు తగ్గ కథల పుస్తకం.
ప్రతీకథలో వైవిధ్యం వుంది.
*ఎన్నో రాత్రుళ్లు కూడా మీ చేతివ్రేళ్ళు నిరంతరాయంగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ని టచ్ చేస్తూనే ఉంటాయి... ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేని ఒకానొక చరవాణి మీ జీవితంలో సృష్టించే శూన్యత మీకు అర్థమవుతుందా?ఎమోషన్స్ ఫీలింగ్స్ వున్న మీ భార్యను ఎన్నిసార్లు టచ్ చేస్తున్నారు
భర్తలు చెప్పలేని సమాధానం.. భార్యలకు అర్థం కాని సందేహం... ఈ సందేహానికి సమాధానం... స్మార్ట్ ఆన్సర్ ఏమిటి?
స్మార్ట్ ఫోన్ భూతం ఇచ్చిన వరం ఏమిటి? స్మార్ట్ ఫోన్ కథలో చదవండి.
* నాకు ఇప్పుడు రెండే ఆప్షన్స్ వున్నాయి. ఒకటి మీ కోరిక తీర్చడం, మరొకటి, ఆగి చెప్పింది. ఆమె చెప్పిన సమాధానం ఏమిటి? సంభవామి యుగేయుగే
*నగరంలో సంచలనం, రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానాస్పద మరణాలు.
ఎందరినో తన పోలీస్ దర్పంతో భయపెట్టిన ఆ రిటైర్డ్ పోలీసు అధికారికి ఒక అజ్ఞాతవ్యక్తి భయాన్ని పరిచయం చేసాడు. తను కనిపించకుండా భయాన్ని చూపించే సాహసం చేసాడు. తీరా ఆ అజ్ఞాతవ్యక్తి కనిపించాక..? మైండ్ గేమ్
* వేనవేల భావాల పరిమళాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న నా సందేహానికి ఒక చిన్న స్పర్శ సమాధానం అయ్యిందా?
మీరోడి నన్ను గెలిపించారా? నేను మీ చరణాగతిని.. మీ స్మరణాగతిని, మీ గుండెసవ్వడికి ఆకృతిని.. నేను మీ కృతిని... నీలోని నేనే, నాలోని నువ్వు
* అతని బదులు అతను సృష్టించిన మాస్టర్ రోబో డెత్ వ్యాలీకి వెళ్ళింది. అతను తనలాంటి రోబోను సృష్టించాడు. డెస్త్ వ్యాలీ జరిగిన ప్రమాదాన్ని మాస్టర్ రోబో ఎలా ఎదుర్కొంది ? అడ్వెంచర్ @ డెత్ వ్యాలీ
*దేవుడు అతని కోరికను మన్నించి ఇరవై నాలుగు గంటల ముందు అతనికి మరణం గురించి చెప్పాడు.
చాలాకాలం తరువాత భార్యను దగ్గరికి తీసుకున్నాడు.
కాంతిమతికి తను చేసిన అన్యాయం గుర్తుకు వచ్చి పిలిపించాడు.
మరణానికి ముందు, మరణ రహస్యం తెలిసాక అతని జీవితం మా...రి...పో...యిం....ది... మరణానికి ముందు
*చైనా నుంచి వచ్చి చచ్చిన కరోనా," తెగబడిన తమ చైనావాడి వక్రబుద్ధి " చూసి కరోనా, బూమరాంగ్‌లా మారింది. దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎత్తైన చైనా గోడమీది నుంచి దొంగలా దూకేసి కాళ్ళూ, నడుం ఎట్సెట్రా విరగ్గొట్టుకున్న కరోనా ముక్కుతూ మూలుగుతూ లేచింది....... చైనా కరోనా
* అది ఫ్యూచర్ టెన్స్లోని ఒకానొక రోజు...యాప్స్ అనబడే అప్లికేషన్స్ జనం మీద ఎటాక్ చేసి వారి ఆలోచనలను పిండిమరలా ఆడిస్తోన్న పోయేకాలం... ఆకలేసిన, కాలుబయటపెట్టాలన్నా, ఇంటికి పెయింట్ వేయించాలన్నా వంటికి మసాజ్ చేయించుకోవాలన్నా ఒక్కటేమిటి సర్వ పైత్యాలకు ఒకే ఒక దివ్య ఔషధం మా యాప్.. అని యాపులు విర్రవీగుతోన్న వర్తమానం... ఫ్యూచర్ టె(సె)న్స్ @యాప్స్
*సకల విఘ్నాలు తొలిగించే వినాయకుడు కాసింత విచారంగా కూచున్నాడు. ఆరేళ్ళ ధన్వి వంక చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదు. ధన్వి... ఓహో... అదా విషయం
* మనం మన పిల్లలకు కథలు చెబుతున్నామా? నీతికథలు, చిన్నారులలో తెలివిని మరింత పెంపొందించేకథలు, బుద్ధికుశలత తెలియ