-
-
6th ఎలిమెంట్
Sixth Element
Author: Kranthi Srinivasa Rao
Publisher: Ravali Sahiti
Pages: 160Language: Telugu
Description
ఇది నా రెండవ కవితా సంపుటి. 'సమాంతర ఛాయలు' తరువాత రాసినవి ఇందులో వున్నాయి. నేను చదువుకున్నది ఎం.ఎస్సీ భౌతికశాస్త్రం. విశ్వ సంబంధమైన కొన్ని పోలికలు అక్కడక్కడా ఈ కవితల్లో కనిపించడానికి కారణమిదే. సాంకేతిక, శాస్త్ర రంగాలలో ప్రగతి అత్యంత వేగంగా విస్తరిస్తూ ఉన్నది. ఈ రంగాల ప్రగతి సామాన్యులకు అందకుండా పోతున్నది. గత రెండు దశాబ్దాల ఆర్థిక సరళీకరణల ఫలితాలు కొద్దిమంది జీవితాలకే పరిమితమవుతున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలు వ్యష్టి విజయాలను కీర్తిస్తాయి. సామ్యవాద వ్యవస్థ సమిష్టి తత్వాన్ని, సంస్కృతిని పెంచుతుంది. ఈ సందర్భంలో నా కవిత్వం గురించి చెప్పాల్సిన విషయాలు ఏమీ లేవు.
- మువ్వా శ్రీనివాసరావు
Preview download free pdf of this Telugu book is available at Sixth Element
Login to add a comment
Subscribe to latest comments
