• Sivananda Satakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శివానంద శతకం

    Sivananda Satakam

    Author:

    Pages: 25
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గొప్ప ఆలోచనలు, మంచి పుస్తకాలు మనిషిని సరైన మార్గంలో నడిపిస్తాయి. సమస్యల నుండి తనను, తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజంలో గుర్తింపును పొంది ముందుకు సాగడమే మనిషి జీవిత సాఫల్యం, గమ్యం, లక్ష్యం కావాలి. సాహిత్యమనేది సమాజంలోని కుళ్ళును కడిగివేయాలి.

సమాజంలోని అసమానతలు, నిర్దయ, ద్వేషాలు, దోపిడి ఇవి కావు మనిషి ఉన్నత స్థితి చేరుకోడానికి కావల్సినవి; అనురాగం, ఆప్యాయత, జాలి, దయ ప్రేమలు పునాది కావాలి. జీవిత లక్ష్యాలను, సామాజిక బాధ్యతను గుర్తించిన మనిషి తన అభివృద్ధినే కాదు, ఇతర మనుషుల, బంధువుల ఉన్నతిని కూడా కోరుకోవాలని తెలిపే ప్రయత్నమే ఈ శతకం లక్ష్యం.

- ములుక సదానందం

Preview download free pdf of this Telugu book is available at Sivananda Satakam