-
-
శివారెడ్డి కవిత 2
SivaareDDi kavita 2
Author: K. Siva Reddy
Pages: 520Language: Telugu
Description
దరిదాపు ఇది యాభై ఏళ్ళ కవిత్వం.
ఒక రకంగా ఇది సమగ్ర కవితాసంపుటి - మరోరకంగా దీన్ని సమగ్ర కవితా సంపుటి అంటానికీ వీల్లేదు; రాబోయే కవితాసంపుటాల మాటేమిటి అనే ప్రశ్న వస్తుంది కాబట్టి. అయినా ప్రస్తుతానికి ఇదే సమగ్ర కవితాసంపుటి - మూడు భాగాలుగా ప్రచురించబడుతోంది. మొదటి ఐదు కవితా సంపుటాలు మొదటి భాగంగానూ, తర్వాత వచ్చిన ఐదు కవితా సంపుటాలు రెండో భాగంగానూ, చివరి నాలుగు కవితా సంపుటాలు మూడో భాగంగానూ పాఠకుల ముందుకొస్తున్నాయి.
కవీ, అతని కవిత్వం క్రమానుగతంగా - సమాజ పరిణామాల కనుగుణంగా ఎలా మారుతుందో చూడ్డానికీ ఈ సమగ్ర సంపుటి ఉపయోగపడుతుంది.
ఈ రెండవ భాగంలోని కవితా సంపుటులు:
* మోహనా! ఓ మోహనా!
* అజేయం
* నా కలలనది అంచున
* వర్షం వర్షం
* వృత్తలేఖిని
Preview download free pdf of this Telugu book is available at SivaareDDi kavita 2
Login to add a comment
Subscribe to latest comments
