• Siva Samrajyamu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శివ సామ్రాజ్యము

  Siva Samrajyamu

  Author:

  Pages: 422
  Language: Telugu
  Rating
  4.80 Star Rating: Recommended
  4.80 Star Rating: Recommended
  4.80 Star Rating: Recommended
  4.80 Star Rating: Recommended
  4.80 Star Rating: Recommended
  '4.80/5' From 5 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

శివ సామ్రాజ్యము కథనములో ప్రధానముగా శివ పార్వతుల పుణ్యచరితము వాస్తవాలను ఖచ్చితమైనవిగా ఉండాలని, ఋగ్వేద సూక్తులలో నిగూఢంగా పొందబరచిన శాస్త్రీయ విజ్ఞానం ఛేదించడానికి బహు లోతైన పరిశోధన చేశారు. ధర్మం, వివక్ష , విశ్వాసం, ఆనందము, చిత్తశుద్ధి, నిర్లిప్తత శక్తి , క్షమా, మరియు ప్రేమ అన్న ఎనిమిది అమూల్య మైన ఆనంద జీవన నిర్దేశిక మూలాలు అతిసులువుగా ఇందులో పురాణ కథల రూపం లో ప్రతి క్షణం మానవులను ఉత్తేజముతో ఉత్తమం చేయడానికి ఈ మహా గ్రంథం దోహదం చేస్తుంది. . ఇది ఒక అద్భుతమైన వేద పురాణ గాధలతో, విశేషాలతో కూడిన మహోన్నత గ్రంథం.


కైలాసం గురించి చాలా గ్రంథాలు వెలువడినా అసలు కైలాసాలు ఎన్ని? ఆ పర్వతాల శాస్త్రీయ రహస్యాలు ఏంటి? భూమిని గిరగిరా పరిభ్రమణం చేయిస్తున్న ఆ విశ్వశక్తి కి మూలం ఏంటి? అన్న విషయాలేవీ ఇప్పటివరకు బహిర్గతం చేయబడలేదు. శివకిషన్ జీ ఒక తపస్సులా ఋగ్వేదం లోని సకల శాఖకు చెందిన క్లిష్టమైన సంస్కృత శ్లోకాలలో నిగూఢంగా దాగివున్న కైలాస రహస్యాలు శాస్త్రీయ పరంగా నేటి తరానికి పూర్తిగా తెలియజేశారు.


సౌర వ్యవస్థ యొక్క కేంద్రంగా కైలాస పర్వతము ఉందని రష్యన్ శాస్త్రవేత్తలు ఇటీవలి చేసిన అధ్యయనాలలో నిర్ధారించారు. అలాగే గూగుల్ పటాలు మరియు నాసా చిత్రాలు కైలాస పర్వత అక్షం, ప్రపంచ కేంద్రంగా, మరియు విశ్వ కేంద్రం, ప్రపంచం నాభి అని బహిర్గతం చేసాయి.. ఈవిశ్వ కేంద్రం నుండి విశ్వానికి లభిస్తున్న చైతన్య శక్తి! విశ్వమంతా వ్యాపించి వున్న శక్తి! కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఏవీ ఇంతవరకు నమోదు కాలేదు.


ఈ మహాగ్రంథము వేద విజ్ఞానశాస్త్రం, వేదాంతం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు మిక్కిలి కఠినమైన వేద సూత్రాలను అతి సులభముగా తెలుసుకోవటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో ఒక పరిపూర్ణ సమ్మేళనంగా అనేక శాస్త్రీయ సిద్దాంతాలు, విజ్ఞానశాస్త్రం, గణితం, సాంకేతిక విజ్ఞానం, సామాజిక శాస్త్రాలు, నీతులు, సాహిత్యం, పురాణాలు, ధర్మ, కర్మ, దైవత్వం. నమ్మకం, తత్వశాస్త్రం, మరి ఎన్నో రహస్యాలను ప్రత్యేక నైపుణ్యంతో పొదిగిన ఈ మహాగ్రంథం అందరికీ ‘అమృత భాండాగారం’ అందిస్తుంది. “శివ సామ్రాజ్యము” చదివితే ఇంచుమించు సర్వజ్ఞులైపోవచ్చు!


ISBN: 978-93-5265-497-0

Preview download free pdf of this Telugu book is available at Siva Samrajyamu
Comment(s) ...

It is wounerfully presented. All the best..Sivkishen

I want to buy Four Paperback books of Shiva Samarajyam in Telugu. Confirm on 8500397220

Can you send me royalty payment of my Telugu Book శివ సామ్రాజ్యము. There is a change of my bank account and would like to update. Sivkishen

Shiva Samrajyamu Oka Goppa Maha Grandhamu. Tappaka Chavandi.... Chadhivinchandi.....

This is the first authentic research works in the universe unlocking the doors of knowledge and lucidly answers on how each of its faces reflects different moods! How the shadow cast by the rocky outcrops on it draws a huge Swastika on its southern face? How does the snow deposition pattern resemble the sacred AUM on its eastern face? How Manasarovar, the highest freshwater lake in the world formed round like the sun? How this black granite Mount Kailash is the abundant water resources and source of many large rivers? How this mysterious mountain called as world pillar? What is there on its? How its cosmic energy makes the Earth spin?...Sivkishen, Author

pavankumar.co.in@gmail.com
Looking for printed book.