• Sita Sumalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 99
    200
    50.5% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శీతసుమాలు

    Sita Sumalu

    Author:

    Publisher: Satya Prachuranalu

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా.కె.గీత 2వ కవితాసంపుటి ఈ 'శీతసుమాలు.' 2006లో తొలిముద్రణ పొందిన ఈ కవితాసంపుటికి 2020లోని మలిముద్రణ ఇది. సున్నితమైన భావుకత్వంతో పాటూ, బలమైన స్త్రీవాద గొంతుకతో మూడు దశాబ్దాల పైబడి కవిత్వం రాస్తున్నారు గీత. అత్యద్భుతమైన అనుభూతిని మిగులుస్తూ ఆలోచనని కలిగింపజేసే కవిత్వం శీతసుమాలలో పాఠకులకి అనుభవైకవేద్యం అవుతుంది. ఈ సంపుటిలోని మిస్డ్ లెటర్, వానస్వాగతం, అమ్మశాలువా, కంప్యూటర్ కాపురం, గువ్వ వెనుక గూడు, చివరి స్పర్శ, తెరచాపలాస్యం, పాపాయిలోకం వంటివి ఎన్నిసార్లు చదివినా మళ్లీ కొత్త అనుభూతిని మిగిల్చే కవితలు. ఇంగ్లీషు, హిందీ, కన్నడం మొదలైన భాషల్లోకి ఈ సంపుటిలోని కవితలు అనేకం అనువదింపబడ్డాయి. అనేక ఆన్ లైన్ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.

***


ఒక జీవితానికొక
జీవిత త్యాగం
ఒక గడ్డి పరకకొక
నీహారికా రాగం
ప్రేమికుడా - పోదాందా
నేస్తమా - నడుద్దాం రా
ఎక్కడ పారేసుకున్నా
నువ్వు పంచిన ప్రేమ
చివరి బహుమతై
నీ హృదయాన్ని
పలకరిస్తుంది
ఏ హృదిలోనైనా
ఒక చిన్ని జ్ఞాపకం
జీవితాంతం
వేలందుకుని
నడిపిస్తుంది

Preview download free pdf of this Telugu book is available at Sita Sumalu