• Sita Nadichina Bhoomi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సీత నడిచిన భూమి

    Sita Nadichina Bhoomi

    Author:

    Pages: 131
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తల్లిదండ్రులులేని, ఉన్న అన్నలు పట్టించుకోని తనను వయసు పైబడుతున్నదశలో వరించి వరమాలవేసి ఉదారులెవరూ లేరనుకుని ఉద్యోగ జీవితంలో ఇమిడిపోయిందామె.

అలాంటి సమయంలో “నా కోసం నేరుగా స్వర్గం నుండి దిగివచ్చిన దేవతవు నీవు" అంటూ ఆమెను అల్లుకుపోయాడో అందగాడు. అంతటితో ఆగక... .. సీతారాముల సాక్షిగా... ఆలయంలో.. నలుగురు పెద్దలముందూ ఆమెను వివాహం చేసుకున్నాడు. అటుపైన అతడు ఆమెకు అనుభవంలోకి తెచ్చిన జీవితం ఎలాంటిది? అతడు తప్ప ప్రపంచమే కనుపించని, మరెవరి మాటాలెక్కించని ఆమె కళ్లకి కాలక్రమాన సాక్షాత్కరించిన సత్యాలేమిటి? పెళ్లి కోసం అంగలార్చిన ఆమె వైహిక జీవితం అందించినదేమిటి? హృదయాన్ని కదిలించే కథకు ఆసక్తికర కథనంతో సింహప్రసాద్ సమర్పించిన 'సీత నడిచిన భూమి'.

Preview download free pdf of this Telugu book is available at Sita Nadichina Bhoomi