• Sirijallu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిరిజల్లు

    Sirijallu

    Pages: 70
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ 'సిరిజల్లు' పుస్తక రచయిత్రి సింహాద్రి నాగశిరీష సరైన దృష్టి కోణంతో పిల్లల పాటలు రాసింది. అవి యాభై వరకూ ఉన్నాయి. ఇందులో మాతృహృదయ స్పందన, పసిపిల్లల యెడల నిజమైన ప్రేమ, ఒక తల్లి చూపులో ఉప్పొంగిన మమతానురాగాలు మనకు కనిపిస్తాయి. అంతేకాదు తల్లిగా తన పాపకు ఎంత బాగా ఎన్నెన్ని రకాల మాటలు, ఆటలు, ప్రకృతి అందాలని దాంతో రంగరించిపోయాలో పోసిందో, పోస్తోందో అర్థమవుతుంది. అల్లరి వద్దన్న పెద్దలే చాలామంది ఉంటారు. శిరీష పిల్లల్ని అల్లరి చేస్తేనే మంచిదంటుంది. తనింకా అల్లరి మానినట్టు కనిపించక, అనిపించక పసివారితో ఆడుకుంటున్నట్టే ఉంటుందీ పాటల్లో...

- భూపాల్ (రచయిత, కళాకారుడు)

Preview download free pdf of this Telugu book is available at Sirijallu