-
-
సింగిణీ మొలిస్తే...
Singinee Molisthe
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 72Language: Telugu
Description
'సింగిణీ' అంటే ఇంద్రధనుస్సు (మన్మథుని విల్లు, స్త్రీ ఆభరణం కూడా). మా ప్రాంతంలో దీన్ని 'సింగిడి' అంటాం. సింగిడి పడ్డది! అంటే ఇంద్రధనుస్సు విరిసిందని. అందులో ఎన్నిరంగులో ఈ కవితల్లో అన్ని పొంగులు.
- వసునందన్
* * *
అప్పుడప్పుడు
గుండె చప్పుడు
డప్పులా వీణాల వేణువులా
డప్పుకొట్టేది
వీణ మీటేది
వేణువు ఊదేది,
మూడు ముఖాలతో గుండెచప్పుడు
ఎన్ని బాధలున్నాయి మనిషికి
ఎన్ని అనుభూతులున్నాయి మనసుకి!!
ఎన్ని ఆశలున్నాయి ఊపిరికి -
ప్రతిస్పందనగా
చప్పుడు.
Preview download free pdf of this Telugu book is available at Singinee Molisthe
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81