-
-
సిల్క్ రూట్లో సాహస యాత్ర
Silk Route lo Saahasa Yaatra
Author: Paravasthu Lokeshwar
Publisher: Gandhi Prachuranalu
Pages: 256Language: Telugu
Description
మనల్ని మనం తెలుసుకోవాలంటే మన లోపలి నిగూఢ శక్తుల్ని బహిర్గతం చేసుకోవాలంటే, ఇటువంటి అరుదైన సాయసయాత్రల్ని చేయాలి. ఈ అనుభవాల సారంతో మనం మరింత పదును తేరుతాం. మనల్ని మనం మెరుగులు దిద్దుకుంటాం.
ఈ యాత్రలు కూడా ఒక రకమైన ఆత్మావలోకనాలే. ప్రకృతి ఒడిలో ప్రయాణించడం అంటే మన అంతరంగిక ఆత్మలోకాలలోకి ప్రయాణించటమే!
Preview download free pdf of this Telugu book is available at Silk Route lo Saahasa Yaatra
He is a true traveller. Every body travels and takes Patel shots in front of Forts, Mahals etc... But with a back pack study, understand their culture, history ... is a real tourism. After Malladi Venkatakrishnamurthy Travelogues this is best...Prasad Naidu @ 9440272171
This travelogue is very nice! I strongly recommend anyone to read this! Full of adventure, courage and history facts as well. I really appreciate author's adventure. Good book.
I like this book. i am involving to go with writer.... He is a real traveller. But his study, to know their culture, history ... one of the best Travelogue book - regards to Paravasthu sir... @ 9247818233
సాధారణ పత్రికా రచనకు స్యితే సరిపోతుంది కానీ రాహుల్ సాంకృత్యాయన్ రచనలు చదివిన వారికి ఈ కథన శైలికి సర్ధుకుపోయి చదవటం కష్టమే. అతి కష్టం మీద మొదటి యాభైపేజీలు చదవగలిగాను కానీ శైలి కొరుకుడు పడలేదు. అందువలన మిగతా పూటలు అలా ఒకసారి తిప్పి పక్కనపెట్టేశాను. ఎవరైనా చదవ్వొచ్చా అనీడిగితే నేను పెద్దగా సజెస్ట్ చెయ్యను ఈ పుస్తకాన్ని. ఒక ఆదివారమ్ రోజు ఏమీ తోచకపోతే సండే సప్లిమెంటులో ఒక ముక్క చదవ్వొచ్చేమో కానీ ఒక పుస్తకంగా చదవదగినట్లుగా లేదు అని నా అభిప్రాయం. కాకపోతే ఆ వయస్సులో రచయిత చేసిన ప్రయాణం ఒక సాహసమని ఒప్పుకోక తప్పదు.