• Sikkentika Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సిక్కెంటిక కథలు

    Sikkentika Kathalu

    Author:

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలోని కథలన్నీ మనకు కృత్రిమతల్లేని స్వచ్ఛమైన జీవితాన్ని నిర్దుష్టంగా పరిచయం చేస్తాయి. మానవీయ విలువల అవసరాన్ని గుర్తుచేస్తూ, అమానవీయ లక్షణాల్ని నిరసిస్తాయి. ఇంకా ఎంతో పనిచేయబోతున్న ఓ యువ రచయిత తొలినాటి సాధన ఈ పుస్తకం. ఈ భూమిక పైన బలమైన భవనపు నిర్మాణాన్ని జరపవచ్చుననే భరోసా ఇచ్చే కథలివి.

- మధురాంతకం నరేంద్ర

బాలజీ కథలన్నీ అతి సహజమైనవి. ఈ కథల్లోని పాత్రలు కేవలం పాత్రలు కావు. మన కళ్ళముందే మనతోబాటు శ్వాసిస్తూ జీవిస్తున్న సహసామాజికులే. పైగా దిగువమధ్యతరగతి జీవనం గడుపుతూ కష్టాలు, కన్నీళ్ళు, జయాలు, అపజయాలకు, ఆదనరణలకు, నిరాదరణలకు గురవుతున్న వైనాన్ని కరుణాస్లావితంగా చిత్రించిన కథలే ఇవి.

- డా. వి.ఆర్.రాసాని

Preview download free pdf of this Telugu book is available at Sikkentika Kathalu
Comment(s) ...

విలక్షణ వస్తువు ‘సిక్కెంటిక’- ‘సిక్కెంటిక’ కథలు పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3574