-
-
శిఖండి
Sikhandi
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Pages: 61Language: Telugu
Description
దాదాపు ఇరవయ్యేళ్ల క్రిందట ప్రముఖరచయిత విజయార్కె ఆంధ్రభూమి మంత్లీ లో రాసిన నవల శిఖండి ఇప్పుడు ద్వితీయ ముద్రణగా మీ ముందుకు వచ్చింది.పగ ప్రతీకారం మాత్రమే కాదు ఎన్నో భావోద్వేగాలు ఈ నవలలో ప్రధానపాత్ర పోషించాయి,కాలయాట్రంలో వెనక్కి వెళ్లి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుంది.
తనకు తన ప్రియుడికి ఎడబాటు కలిగించిన భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడనికి శిఖండిగా మారింది అలనాటి అంబ.
రాజకీయ చదరంగంలో తననో పావుగా వాడుకున్న ఒక కుటిల రాజకీయనాయకుడిపై ఎదురుతిరిగి శిఖండిగా మారింది ఈనాటి వైదేహి.
ఆ శిఖండి సంధించిన ఆయుధం ఏమిటి?
శిఖండి నేపథ్యం ఏమిటి?
క్రైమ్ థ్రిల్లర్ సినిమాను కళ్ళ ముందుంచే అక్షరాల మిస్సైల్ ...
ప్రముఖరచయిత విజయార్కె రెండుదశాబ్దాల క్రితం రాసిన శిఖండి ఇప్పటి వర్తమాన రాజకీయాలకు నేర మనస్తత్వాలు కలిగిన పరిస్థితులకు అద్దం పడుతుంది.
Preview download free pdf of this Telugu book is available at Sikhandi
Login to add a comment
Subscribe to latest comments
