-
-
శ్రీ వేదవ్యాస విజయం
Shree Vedavyaasa Vijayam
Publisher: Jaggamamba Prachuranalu
Pages: 92Language: Telugu
Description
శ్రీ వేదవ్యాసుని గురించి ఆధునికులు కొంతైనా తెలుసుకోవడం అవసరమనీ, అందుకు సులభంగా పఠించి, పరవశించేందుకు ఒక చిఱు గ్రంథం ఆవశ్యకమని భావించిన వేదాంత ప్రేమికులు శ్రీ కొల్లిపల్లి హనుమంతరావు గారు ఈ గ్రంథ రచనకి శ్రీ రావికంటి వసునందన్ గారిని ఎన్నుకున్నారు. అరవై పుస్తకాల దాకా నిరాఘాటంగా వ్రాసిన కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్ గారు అతిమధురమూ, కమనీయమూ అయిన శైలిలో ప్రస్థానత్రయినీ, భారతాన్నీ పాఠకుల హృదయంలో తళుక్కుమనేట్లు వ్యక్తీకరించారు. ఈ గ్రంథోద్దేశ్యం పాఠకులకు వ్యాసునీ, వ్యాసరచనలనీ పరిచయ మాత్రంగా ప్రస్థావించటమే.
- ముదునూరి లీలాదేవి
Preview download free pdf of this Telugu book is available at Shree Vedavyaasa Vijayam
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81
- FREE
- ₹129.6
- ₹108
- ₹108
- ₹64.8
- ₹81