• Shodasa Vargu
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షోడశ వర్గు

    Shodasa Vargu

    Publisher: Mohan Publications

    Pages: 232
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జాతక పరిశీలనలో అనేక విషయాలు ముడిపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి గ్రహబలములను పరిశీలించే సందర్భంలో షోడశ వర్గు పరాశరునిచే విపులంగా చర్చించబడినది. అయితే ఇది గణితంతో ముడిపడి ఉండడం, 16 చక్రాలను పరిశీలించి గ్రహముల వింశోపక బలం సాధించడానికి సమయం తీసుకోవడంతో కేవలం కొద్దిమంది తప్ప మిగిలిన వారెవ్వరు రాశి నవాంశ తప్ప మిగిలిన చక్రాలను పరిశీలించడం లేదు.

ఇందుకేవలం షోడశ వర్గులనే కాకుండా తాజకపద్ధతిలో ద్వాదశవర్గీయ బలంలో పరిశీలించే పంచాంశ, షష్టాంశ, అష్టమాంశ, ఏకాదశాంశలను ఇందు పరిచయం చేయడం జరిగింది.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Shodasa Vargu