-
-
శోభన్ బాబు సమగ్ర బాక్సాఫీస్ చరిత్ర
Shobhan Babu Samagra Box Office Charitra
Author: Vijaya Bhaskar
Publisher: Self Published on Kinige
Pages: 126Language: Telugu
అనుకున్నప్పుడు సినీఫీల్డ్లోంచి గౌరవంగా తప్పుకోవాలి, తప్పుకున్న తర్వాత గౌరవంగా బతకాలన్న ఆలోచన శోభన్‌బాబుకు ఉండేది. చిత్రమైన అలవాటుండేదాయనకు. దేన్నీ పట్టించుకున్నట్లు కనిపించరు. కానీ ప్రతి చిన్న విషయాన్నీ మైక్రోస్కోపిక్ లెన్స్‌లో చూసి విశ్లేషించుకుంటారు. గ్రహిస్తారు.... ఆచరిస్తారు. బహుశా అందుకే అంతగొప్ప వ్యక్తి అయ్యారు. యాభై ఎనిమిది సంవత్సరాలకే రిటైర్ అవ్వాలన్న నిర్ణయం ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే తీసుకున్నారు. భూమికింత విలువ పెరుగుతుంది, షేర్ మార్కెట్ ఇంత సంచలనం సృష్టిస్తుంది అనే విషయం ఆ రోజుల్లోనే గ్రహించగలిగిన దార్శనికుడు!
సాధారణంగా సినీ హీరోలు పర్సనల్ లైఫ్‌ను, కుటుంబాన్నీ మిస్సవుతారు. సమయం దొరకదు. వెనక్కు తిరిగి చూసేసరికి కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. శోభన్ ముందు ఇంటిని చక్కబెట్టుకున్నాడు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుని ఆర్ధికంగా ఏ హీరో సాధించలేని స్థాయిని చేరుకున్నాడు. తన జీవితంలో తనకు సహాయపడిన ఏ ఒక్కర్నీ శోభన్ మరిచిపోలేదు. ఏ ఒక్కరికీ ఇసుమంతైనా రుణపడకుండా చక్రవడ్డీలతో సహా చెల్లించి, వారంతా సుఖశాంతులతో ఉండే అవకాశం కల్పించి, ఆప్తులైన వారందరికీ కొండంత అండయ్యాడు.
- ఇమంది రామారావు
It is always better to know the other side of the personalities.preview text is more useful to judge the matter before buying a BOOK.tq.KBL
Hello, I read the preview before i purchase the book. Up to ninth page from preview it was nice after around 50 pages all the mess started.
what you mean 'always better to know the other side of the personalities'?
Thanks,
Balu
This is one of the waste book purchased from kinige. This book has information about his movies and records and awards, which i can get information GOOGLE.
I don't have to pay 150 rs for this book.
Kinige needs to think again..
Thanks,
Balu