• Shegam Gajanana Maharaj Leelamrutam
  • Ebook Hide Help
    ₹ 106.92
    118.8
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • షేగాం గజానన మహరాజ్ లీలామృతం

    Shegam Gajanana Maharaj Leelamrutam

    Publisher: Mohan Publications

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ గజానన మహరాజ్‌ దివ్యదేహముతో అవతరించిన అవతార పురుషుడు. త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, దత్తాత్రేయుడు, శ్రీగజాననులు సాక్షాత్‌ దత్తాత్రేయస్వరూపులే. వీరు మొదిసారిగా షేగావ్‌ ప్రజలకు దర్శన భాగ్యం కలిగించారు. స్పృరద్రూపి, దృఢకాయుడు, సుమారు 11,12 సంవత్సరముల ప్రాయముగల బాలునిగా దర్శనమిచ్చాడు. పేరులేదు నామ రహితుడు, తల్లిగర్భమునుండి జన్మించిన ప్రతివాడు నామరహితుడే, దిగంబరుడే, అట్లే ఈ బాలుడు కూడా నామరహితమైన దిగంబరుడు. మనగుర్తు కొరకు నామకరణముచేసినట్లు ఎవరో పిలచినపేరు గజాననుడు అని అదే సార్థకనామమయింది. జన్మించిన పసిపాపకు స్త్రీపురుషబేధముగాని, సుఖదుఃఖాలుగాని, ఈర్ష్యా ద్వేషాలుగాని షడ్రచుల భేదముగాని ఏమితెలియవు. అట్లే ఈ మహనీయుని దృష్టిలో అన్నీసమానములే క్రోధాద్వేషాలులేని పసిహృదయం, మనోనైర్మిల్యములేని స్థిరచిత్తంగల మహనీయుడు. అన్నిటా ఆ పరమేశ్వరుని దర్శించువాడు, వీరి జన్మ రహస్యములు ఎవరికీ తెలియవు. వీరు ఎక్కడ ఎప్పుడు పుట్టినది వారి తల్లిదండ్రులెవరు తెలియదు. బహుశా వీరు అయోనిజ సంభవులైయుంటారు అని పెద్దల భావన. వీరు భగవంతుని ఆదేశానుసారం అవతరించి వారి అమూల్య సందేశాలను ప్రజలకు అందజేసి వారు వచ్చిన పనిపూర్తికాగానే మరల భగవంతునిలో ఐక్యమవుతారు.

Preview download free pdf of this Telugu book is available at Shegam Gajanana Maharaj Leelamrutam