• Shatchakravarthulu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • షట్చక్రవర్తులు

  Shatchakravarthulu

  Pages: 125
  Language: Telugu
  Rating
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  '4.33/5' From 3 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

"భారత దేశం వర్గ సంఘర్షణల నిలయమే కాదు, పోరాటాల భూమి కూడా. అలాంటి వర్గ పోరాటాలలో అత్యంత తీవ్రమైనది బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య జరిగినటువంటిది. ఈ రెండు వర్ణాల మధ్య జరిగిన వర్గ పోరాటాన్ని ప్రాచీన భారతీయ సారస్వతం చక్కగా చిత్రించింది. మొట్ట మొదట నమోదయిన సంఘర్షణ బ్రాహ్మణులకు క్షత్రియుడైన వేనునికి మధ్య జరిగినటువంటిది... బ్రాహ్మణులకు క్షత్రియరాజు పురూరవునికి మధ్య జరిగిన పోరాటం. రెండవది... బ్రాహ్మణులకు సహుషునితో జరిగిన ఘర్షణ మూడోది... నిమికి బ్రాహ్మణులకు జరిగిన సంఘర్షణ నాల్గవది" అన్నారు డా. అంబేద్కర్ గారు. (డా.బాబాసాహెబ్ రచనలు – ప్రసంగాలు సం.3 పుట. 55)

ఆ స్ఫూర్తితో చేసిన పరిశీలన ఇది. వర్ణధర్మ వ్యవస్థను ప్రతక్షంగానూ పరోక్షంగానూ ప్రచారం చేసిన షట్చక్రవర్తుల కథల పరిశీలన ఈ గ్రంథంలో చూడవచ్చు.

డాII బి. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేద్కర్, ఫూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు – కులవ్యవస్థ పైన ఇది మూడవ పుస్తకం. మొదటి సత్య హరిశ్చంద్రుడు, రెండవది దశావతారాలు.

Preview download free pdf of this Telugu book is available at Shatchakravarthulu