Description
డైనమిక్ రైటర్ మధుబాబు సృష్టించిన అద్భుతమైన పోలీస్ స్టోరీ ఈ శంకర్ దాదా. విధివశాత్తు విడిపోయిన, అనాథలైన అన్నా చెల్లెల్లు ఏ తీరాలు చేరుకున్నారు? మానవ సంబంధాలు ఎంతో పరిశీలనతో అద్భుత రీతిలో ఆవిష్కరించబడ్డ నవల ఈ శంకర్ దాదా. చదవటం మొదలు పెడితే సమయం తెలీనీకుండా పాఠకులను లీనం చేసి చివరిదాకా చదివించే నవల ఈ శంకర్ దాదా.
Preview download free pdf of this Telugu book is available at Shankar Dada
Offers available on this Book
This book is now available in Tenglish script with Kinige. For details, click on the link.
NOTE: This is a set of two books, (Two parts) priced at Rs. 80-00 each. Set costs Rs.160.00.