-
-
శాంభవి-శివాని-శాంకరి
Shambavi Shivani Shankari
Author: Uppuluri Lakshmi Narayana
Pages: 44Language: Telugu
శాంభవి-శివాని-శాంకరి
అష్టాదశపీఠ అష్టోత్తర పద్య శతకము
"శాంభవి-శివాని-శాంకరి" శతకంలో అష్టాదశపీఠాలలో కొలువున్న అమ్మవారి వైభవాన్ని వర్ణించారు.
అమ్మని ప్రార్థిస్తూ సాగిన అష్టాదశ పీఠ వర్ణన అన్నిటినీ ఒకేసారి చూస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. ఛందో వ్యాకరణాలంకారాలను మించినది భక్త్యావేశం. పూనకంలో తాను చెబుతున్నది చెప్పేవారికి కూడా తెలియదు. అమ్మ పలికిస్తుంది. అంతే పానకం లాంటి ఉప్పులూరి వారి రచనలను చదివిన వారికి కూడా పూనకం వస్తుంది. తథాస్తు.
- పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
* * *
"శాంభవి-శివాని-శాంకరి" అష్టాదశపీఠ శతకము ఆద్యంతము భక్తి ప్రవాహ రసమాధుర్య తపో పుణ్యఫలము. విశ్వనాధ చరణ కమలాలు జీవితంలో ప్రధానంగా కొలిచి, తపించి, జపించి, తనివితీరా ఆస్వాదించి ప్రధానంగా జీవితంతో ముఖ్య అంగంగా పరితపించి, ప్రమోదించి ఆత్మానందం పొందే శ్రీ లక్ష్మీ నారాయణ గారికి ఆ విశ్వస, విశ్వపు, విశ్వమోహన విశ్వనాధుని అఖండ కరుణాకటాక్షములు మెండుగా ఉండాలని ఆ విశ్వనాధుని ప్రార్థిస్తున్నాము.
- వి. వి. సుందరశాస్త్రి

- ₹60
- ₹60
- ₹60
- ₹75.6
- ₹86.4
- ₹60