-
-
షడ్దర్శనములు
Shaddarsanamulu
Publisher: Shri Veda Bharathi
Pages: 219Language: Telugu
భారతీయ తత్త్వశాస్త్రంలో దర్శనాలకు ఎనలేని స్థానం ఉంది. వేద ప్రమాణాన్ని అంగీకరించని దర్శనాలను నాస్తిక దర్శనాలని, అంగీకరించిన దర్శనాలను ఆస్తిక దర్శనాలని అంటారు. నాస్తిక దర్శనాలు ప్రధానంగా చార్వాక, బౌద్ధ, జైనాలు. ఆస్తిక దర్శనాలు న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసా దర్శనాలు.
ఈ దర్శనాలను రేఖామాత్రంగానైనా అర్థం చేసుకుంటే ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను, త్రిమతాలను సమగ్రంగా అవగాహనలోకి తెచ్చుకోవడం సులభమౌతుంది.
ఈ దర్శనాల మీద ఉద్గ్రంథాలు సంస్కృతంలోను, తెలుగులోను, ఆంగ్లంలోను కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ అత్యంత గహనంగా, గ్రాంథిక భాషలో, సాంకేతికపదవిన్యాసాలతో రచించబడి సామాన్యులకు దురవ గాహ్యంగా ఉన్నాయి. భారతీయ తత్త్వశాస్త్రం మీద ఆసక్తి గలవారు ఆ గ్రంథాలు చదివే ముందు వారికి ఈ దర్శనాలను పరిచయం చేస్తే ఆ గ్రంథాలు సులభగ్రాహ్యం అవుతాయని, ఆ గ్రంథాలను అధ్యయనం చెయ్యడానికి అవకాశంలేని వారికి ఈ చిన్న పుస్తకం చదివితే దర్శనాల మీద కనీస అవగాహన కలుగుతుందనే ధ్యేయంతో ఈ పుస్తకం సులభశైలిలో రచించి ప్రచురించబడింది.
- ప్రకాశకులు

- ₹300
- ₹240
- ₹72
- ₹72
- ₹72
- ₹72
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹72