• Shabda Tsunami
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శబ్ద సునామి

    Shabda Tsunami

    Author:

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'శబ్ద సునామి' పుస్తకం ఒక విశిష్ట సాహితీ కదంబం. ఇందులో కథలు, వ్యాసాలు ఉన్నాయి.

మనిషి ప్రశాంతంగా జీవించడానికి గల హక్కుని హరించి వేస్తున్న భక్తి ముసుగులోని దౌర్జన్యాన్ని..., జాతి సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోలేకపోతున్న నిర్లిప్తతన్..., కులాలు, ఆచారాల మౌడ్యం నుండి బయటపడలేక నిస్తేజమైన రేపటి తరాన్ని సృష్టిస్తున్న సమాజపు ధోరణిని ప్రశ్నించే కథలివి.

వందలాది సంవత్సరాలు పరాయి దేశస్తులు మనదేశంపై వరుస దాడులు చేస్తున్నా తిప్పి కొట్టలేకపోయిన పౌరుష హీనత గురించి... దాడులు జరిగాక వాటిని నిలువరించడమో, తిప్పికొట్టడమో చేయడానికి ఏ పోరాటానికి సమాయత్తం కాలేని భారతీయాత్మలో ఉన్న నిరాసక్తత, నైరాశ్యం, ఆత్మన్యూనతకు వేర్లు ఎక్కడున్నాయో అన్వేషణ జరపవలసిన బాధ్యత గురించే ప్రస్తావించే "మూడు యుద్ధాలు" ఉన్నాయి.

తరం నుండి తరానికి సంక్రమించే జన్యు వారసత్వం నీరసించి పోవడానికి మన తప్పిదాలే కారణమని జనానికి విప్పి చెప్పిన "ఒకే రక్త ఘోష".

భగత్‌సింగ్ అసలైన ఆలోచనలను మన యువత అర్థం చేసుకోవల్సిన సమయం ఆసన్నమైనంది. ఆ ఆశయం వైపు యువతను మళ్ళించేందుకు... భగత్‌సింగ్ వ్యాసం.. ఈ సంపుటిలో ఉన్నాయి

ఏ కొందరైనా స్పందిస్తే ఈ ప్రయత్నం వెనుక గల లక్ష్యం నెరవేరినట్టే!

- ఎడిటర్, 'వివిధ భారతి'

Preview download free pdf of this Telugu book is available at Shabda Tsunami