-
-
సెక్స్‌వర్కర్లు చెప్పిన కథలు
Sex Workerlu Cheppina Kathalu
Author: K.N. Murthy
Publisher: Ayush Communications
Pages: 47Language: Telugu
Description
ఈ చిన్న పుస్తకంలో తొమ్మిది కథలున్నాయి. ప్రతి కథకీ ఒక వ్యథ వుంది. ప్రతి కథకీ ఒక కన్నీటి నేపథ్యముంది. కావాలని ఎవరూ సెక్స్‌వర్కర్లుగా ఈ వృత్తిలోకి దిగరు. పరిస్థితులు ప్రేరేపించినప్పుడు, వాటిని అదుపు చేసుకోగల వీల్లేనప్పుడు, గత్యంతరం లేని స్థితిలో ఆత్మను చంపుకుని దీనిలోకి దిగుతుంటారు. ఇందులోని ప్రతి కథా ఒక ఒంటరి మహిళ జీవన పోరాటానికి సజీవగుర్తు. ప్రతి మహిళా ఈ దేశంలో మహిళల అస్తిత్వం మీద ఒక సూటి ప్రశ్న.
- కె.ఎన్.మూర్తి
Preview download free pdf of this Telugu book is available at Sex Workerlu Cheppina Kathalu
Login to add a comment
Subscribe to latest comments
