-
-
సెక్స్ సైన్స్
Sex Science
Author: Dr. G. Samaram
Publisher: Victory Publishers
Pages: 520Language: Telugu
Description
ప్రముఖ సెక్స్ స్పెషలిస్ట్ డా. జి. సమరం రాసిన ఎన్నో పునర్ముద్రణలు పొందిన “సెక్స్ సైన్స్” అయిదు భాగాలని నూతన మార్పు, చేర్పులతో ఒకే పుస్తకంగా ఇప్పుడు తీసుకురాబడింది. ఈ విధంగా క్రోడీకరించిన ఈ సెక్స్ సైన్స్ పుస్తకం, పాఠకుల ముందుకు విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు తీసుకువస్తున్నారు.
దీనిలోని అంశాలు:
జననేంద్రియాల విజ్ఞానము
పురుషుల లైంగిక విజ్ఞానం
స్త్రీల లైంగిక విజ్ఞానం
సెక్స్ సైకాలజీ
Preview download free pdf of this Telugu book is available at Sex Science
Login to add a comment
Subscribe to latest comments
