-
-
సెన్సూ కామన్ సెన్సు
Sense Common Sense
Publisher: Vignana Prachuranalu
Pages: 60Language: Telugu
Description
వివేకం లేని సమాజానికి చిన్న ఔషధం
చిన్న, చిన్న కథల వంటి, సంభాషణ పూర్వకమైన ఈ రచనలో స్త్రీలకే కాదు, పురుషులకూ తెలియవలసిన విషయాలు ఎన్నో వున్నాయి.
నాగసూరి వేణుగోపాల్, నాగసూరి హంస వర్ధిని సంయుక్తంగా రచించిన సెన్సూ కామన్ సెన్సు అనే ఈ 56 పేజీల పుస్తకం ఒక ప్రాథమిక వాచకం లాంటిది, కొత్తతరం, యువతరం చదివి, చర్చించవలసింది!
గ్రామాలలో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంఘాలనేకం స్త్రీలకోసం పనిచేస్తున్నాయి. నెలకోరోజు ఈ పుస్తకంలోని ఒక విషయాన్ని గురించైనా చర్చించుకుంటే వారి జీవితాలు బాగుపడతాయి.
- ఓల్గా
Preview download free pdf of this Telugu book is available at Sense Common Sense
Login to add a comment
Subscribe to latest comments
