-
-
సీనియర్ సిటిజన్స్ కథానికలు
Senior Citizens Kathanikalu
Author: Vanisri
Publisher: Telugu Katha Rachayitala Vedika
Pages: 344Language: Telugu
Description
తెలుగు కథానికల రచయితల వేదిక ‘మా సీనియర్ సిటిజన్ కథానికలు’ సుప్రసిద్ధులైన రచయితల నలభై కథానికల సంకలనానికి వెలువరించడం సముచితంగా వుంటుందని భావిస్తున్నాం. ఈ కథానికలన్నీ గతంలో తెలుగు పత్రికలలో వెలువడినవే. ఒకదానికొకటి పోలిక లేకుండా, సరికొత్త సమస్యలను వెలుగులోకి తెచ్చి పాఠకుల మన్ననలను పొందినవే. ఎందరో తమ జీవితాలలో పోల్చుకుని మెచ్చుకోవడం విశేషం.
ఈ కథానికలు కేవలం పెద్దల్నేకాక, యువకులను సైతం అలరిస్తాయనీ, పెద్దల ఎడ తమ దృక్ఫథంలో మార్పు తేవడానికి ఉపయోగపడతాయనీ ఆశిస్తున్నాం.
- తెలుగు కథ రచయితల వేదిక
Preview download free pdf of this Telugu book is available at Senior Citizens Kathanikalu
Login to add a comment
Subscribe to latest comments
