• Senior Citizen Kathalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సీనియర్ సిటిజన్ కథలు

    Senior Citizen Kathalu

    Author:

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వాణిశ్రీగారు సీనియర్ సిటిజన్స్ యొక్క మనస్తత్వం బాగా అర్థం చేసుకున్న రచయిత.

అన్ని కథల్లోనూ ఈనాటి సీనియర్ సిటిజన్స్ తమ తమ కుటుంబాలలో ఎదుర్కుంటున్న అనేక సమస్యలను కళ్ళకు కట్టినట్టి చూపించారు రచయిత.

సీనియర్ సిటిజన్స్ ఆర్థికపరంగా, అనారోగ్యపరంగా, కుటుంబపరంగా వంటరితనంగా ఇలా అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాలన్నీ "వాణిశ్రీ" గారు ఈ పుస్తకంలో చూపించడం జరిగింది.

సీనియర్ సిటిజన్స్‌కు వచ్చే సమస్యలను, ఏఏ పరిష్కార మార్గాల ద్వారా తమంతట తామే పరిష్కరించుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుందనే విషయంలో సందేహం లేదు.

- ఉప్పల గోపాలరావు

Preview download free pdf of this Telugu book is available at Senior Citizen Kathalu