• Self Esteem Shy Ki Cheppandi Goodbye
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సెల్ఫ్ ఎస్టీమ్ -`షై' కి చెప్పండి గుడ్‌బై

    Self Esteem Shy Ki Cheppandi Goodbye

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సెల్ఫ్ ఎస్టీమ్‌ మీద మన ఫ్యూచర్‌ లైఫ్‌ ఆధారపడి వుంటుంది. జీవిత సౌధానికే అది పునాది. ప్రపంచం విడిచిపెట్టె ఏ మానవుడు దూరంగా జీవంచలేడు. ప్రతీ విషయంలో మన జీవితానికి ప్రపంచానికి 'లింకు' వుంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్‌ అన్నది మూడు విభాగములతో కూడుకున్నది. చాలా మందిలో మీడియం సెల్ఫ్ ఎస్టీమ్‌ వుంటుంది. కొంతమందిలో హై - సెల్ఫ్ ఎస్టీమ్‌ వుంటుంది. మరికొంతమందిలో లో - సెల్ఫ్ ఎస్టీమ్‌ వుంటుంది.

సిగ్గుపడే వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటారు. ఎప్పుడూ భయపుతుంటారు. ఒక విషయాన్ని నేర్చుకునే విధానంలో ఓటమి అనేది సహజమైన విషయం. దాని గురించి అంతగా బాధపకూడదు. ఒకసారి సక్సెస్‌ కాలేకపోతే మరోసారి, మరోసారి ప్రయత్నించి విజయం సాధించాలి అంటే ఒకసారి ఓటమి చవిచూస్తే ఇక జీవితమంతా అలాగే వుంటుందని భావించకుండ ఓటమిని ఓ సవాల్‌లా తీసుకుని పైపైకి ఎదగడానికి ప్రయత్నించాలి.

- డా. టి.యస్.రావు

Preview download free pdf of this Telugu book is available at Self Esteem Shy Ki Cheppandi Goodbye