• Seetamma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సీతమ్మ

    Seetamma

    Pages: 107
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“సీతమ్మ నవ్యప్రబన్ధము” కావ్య సౌందర్యముతోపాటు, వర్ణిత జగన్మాతలోని పవిత్రతను గూడ తనలో నింపుకున్నది. వాల్మీకి మహర్షి తన శ్రీరామాయణమునకు మహత్త్వమును ఆపాదించినది (సీతాయాః చరితమ్ మహత్) ఆ జగన్మాత చరిత్రయేనని ఆవిష్కరించినాడు గదా! ఆ పవిత్ర సీతమ్మ చరిత్ర వర్ణనతో ఈ వసునందనుని కావ్యము గూడ పవిత్రతను సంపాదించుకున్నది. అట్లే ఈ కవియు ఉజ్వలమైన సీతమ్మ దయకు పాత్రుడైనాడు. ధన్యుడైనాడు.

ఆరంభించినది మొదలు పాఠకుల ఉత్కంఠను పైపైన పెంచునట్టి దివ్య ప్రబన్ధమిది. సహృదయుల హృదయములలో స్థిరవాసమును సంపాదించుకొనగలిగిన ఉత్తమ కావ్యమిది.

Preview download free pdf of this Telugu book is available at Seetamma