• Science Thought
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సైన్స్ థాట్

    Science Thought

    Pages: 66
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సైన్స్ సంగతులను సులభంగా, సరళంగా సంక్షిప్త సమాధానాలతో సూక్ష్మంగా సామాన్యుని స్థాయిలో సైన్స్ థాట్ ను సమకూర్చారు సైన్స్ సేకరణ సార్వభౌమ శ్రీ గురునాధరాజు గారు.
చెట్ల ఆకులెందుకు రాలతాయో వంటి నిత్యమూ కనబడే విషయాలనుంచి వాతావరణ కాలుష్యాన్ని తెలిపే మొక్కలేమిటి వంటి అరుదైన విషయాలను, అత్యంత శాస్త్రీయ అంశాలను సామాన్య భాషలో సూక్ష్మంగా తెలిపారు.
ఇటువంటి పుస్తకాలను చదవటం వల్ల సైన్స్ ను ఏ కోణంలో చూడాలో, ఎలా చూస్తే అంతరార్ధాలు అవగాహన చేసుకోవచ్చో, ఎంత సరదాగా చదువుతూ నేర్చుకోవచ్చో అర్ధమవుతుంది. వేలాది మంది విద్యార్ధులకు బోధించిన ఈయన ఇప్పటికీ నిరంతర విద్యార్ధిగా, రోజుకి కేవలం 5 గం.ల కంటే తక్కువ సమయం నిద్రకు కేటాయిస్తూ శ్రమించే నవతరం శ్రామికుడుగా, ఈయన చేసే పని, సేవ, సమాజానికి సమాచారాన్ని అందించాలనే తపన, పట్టుదల, అవిరళ కృషి అభిలషణీయమే కాకుండా ఈ యువతరానికి ఆదర్శప్రాయం కూడా! సమాజాభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగపడే మరెన్నో పుస్తకాలను అందించాలని, ఈ జ్ఞానయజ్ఞం ప్రవహించాలని కోరుకుంటూ...

-సాంబశివరావు సి హెచ్
కవి, రచయిత, వక్త, ట్రైనర్

Preview download free pdf of this Telugu book is available at Science Thought