-
-
సైన్స్ ధ్రువతారలు
Science Dhruvataralu
Author: Nagasuri Venu Gopal
Publisher: Sree Shanmukheswari Prachuranalu
Pages: 93Language: Telugu
Description
శాస్త్రవేత్తల జీవితాలను తెరచి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు వెలుగులోకి వస్తాయి. వారి శాస్త్ర పరిశోధనతో పాటు ఈ సమాచారం చదువరికి ఆసక్తితో పాటు, స్ఫూర్తిని కల్గిస్తుంది. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌కు బాబాయ్ సివిరామన్, దేవేంద్ర మోహన్ బోస్‌కు మేనమామ జగదీష్, చంద్రబోస్ 'రోల్‌మోడల్స్'గా వుండటం వల్లనే వారు అంతగొప్ప శాస్త్రవేత్తలు కాగలిగారు.
సైన్స్ అంటే ఎంసెట్ అనీ, చదువు అంటే ఉద్యోగమనీ - సాగే విద్యావిధానంలో సమాచారం, సమీకరణాలుంటాయి కానీ మనసుకు స్పందన కల్గించే జీవిత గాధలుండే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో ఈ పుస్తకంలో వివరించబడిన పాతికమంది భారతీయశాస్త్రవేత్తల జీవిత విశేషాలు విద్యార్థులకు స్ఫూర్తిని కల్గిస్తాయని నా నమ్మకం. అలాగే సైన్స్ బోధించే అధ్యాపకులకు తమ బోధనను ఆసక్తికరం చేయడానికి ఈ పుస్తకం దోహదపడతాయి.
- నాగసూరి వేణుగోపాల్
Preview download free pdf of this Telugu book is available at Science Dhruvataralu
Login to add a comment
Subscribe to latest comments

- ₹113.00
- ₹216
- ₹225.00
- ₹60
- ₹162
- ₹162