-
-
సత్యాన్వేషణ
Satyanveshana
Author: Satyam Mandapati
Publisher: Sahitya Sourabham
Pages: 243Language: Telugu
Description
ఈ పుస్తకంలో ఎన్ని పిట్టకథలో, ఎన్ని సంఘటనలో, ఎంత చరిత్రో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విశ్వం కనబడుతుంది ఈ వ్యాసాలలో. అంతే కాదు. కొన్ని వ్యాసాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. గిలిగింతలు పెడతాయి. నవ్విస్తాయి, కవ్విస్తాయి. హాస్యం, వ్యంగ్యం కలగలిపి పాఠకులకు కిక్ తెప్పించేవి ఎన్నో! అవి కేవలం నవ్వుకోవడానికే కాదు, కాస్త నించుని ఆలోచిస్తే అన్నీ ఏవో ముఖ్య సందేశాలని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందిస్తున్నవే.
- సత్యం మందపాటి
Preview download free pdf of this Telugu book is available at Satyanveshana
"దశాబ్దాలుగా ఎన్నో మంచి కథలు రాసి, డజనుకి పైగా పుస్తకాలు ప్రచురించబడిన పరిణిత రచయిత సత్యంగారి రచనాశైలి గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించడమంటే అది సూర్యుడికి దివిటీ పట్టే
ప్రయత్నమే. గొల్లపూడిగారు ఓ సందర్భంలో అన్నారు- "సత్యం గారి రచనలు బావుంటాయనటం సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్న నిత్యసత్యాన్ని పునరుద్ఘాటించటమే!" అని" మధురవాణి సంపాదకులు.