• Satyaniki Vechinchina Vela
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సత్యానికి వెచ్చించిన వెల

    Satyaniki Vechinchina Vela

    Author:

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సైన్స్ చరిత్ర మరే చరిత్రకూ తీసిపోదు. ఒక్కొక్క శాస్త్రీయ విజయం వెనుక మరుగున పడిన ఎన్నో విశేషాలు వుంటాయి. రసాయన శాస్త్రంలో "విరళ మృత్తికల" చరిత్ర అలాంటిదే. నేడు లాంథనైడులుగా సుపరిచితమైన విరళమృత్తిక మూలకాలకు అసలా పేరెలా వచ్చిందో, అవి ఒకదానికొకటి ఎందుకు అంత దగ్గరి పోలికలు కలిగి ఉంటాయో, చివరకు వాటినెలా వేరుచేయగలిగారో ఈ పుస్తకం వివరిస్తుంది.

విరళ మృత్తిక మూలకాల రహస్యాలు తెలుసుకోడానికి ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాల పాటు ఎంతగానో కృషి చేశారు. సముద్రంలో మునిగిపోయిన సత్యాన్ని వెలికితీయడానికి వారు పడిన కష్టాలు వర్ణనాతీతం. కాలగతిలో ఈ లాంధనైడు మూలకాల జీవిత కధలు కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌లను తలపిస్తాయి.

ఏ పుస్తకాలలోనూ దొరకని "విరళమృత్తిక" మూలకాల విలువైన చరిత్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది సైన్స్ విద్యార్ధులకు, టీచర్లు, అధ్యాపకులకే కాకుండా సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉంటుంది.

- ప్రచురణ కర్తలు

Preview download free pdf of this Telugu book is available at Satyaniki Vechinchina Vela