• Satyam Sivam Sundaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 100.008
    130.008
    23.08% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సత్యం శివం సుందరం

    Satyam Sivam Sundaram

    Publisher: Sahitya Sourabham

    Pages: 235
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సత్యంగారు ఇంజనీరు. కథకి ఎలా టంకం వేయాలో, ఏయే లక్షణాలను సమీకరిస్తే కథవుతుందో, దాన్ని ఏయే పాళ్ళల్లో రంగరించాలో చదువును బట్టీ, అనుభవాన్ని బట్టీ ఆకళించుకున్నారు. ఈ కథలన్నింటికీ అందమైన చట్రం వుంది. ఇతివృత్తంలో వైవిధ్యం వుంది. చెప్పడంలో తనదైన ఒడుపు వుంది – వెఱసి చెయ్యి తిరిగిన సాక్ష్యం ఉంది. రచయిత చుట్టూ వున్న సమాజంలోనించీ ఇతివృత్తాల్ని ఎన్నుకుంటారు. చూసే చిత్రాలకి, వినే వార్తలకి, జరిగే సంఘటనలకీ స్పందిస్తారు. ఇవన్నీ ఆయన కథలకి స్పూర్తి. చాల కథలని సత్యంగారు సూచనగా వదిలేస్తారు. అది మంచి కథ లక్షణం. గొప్ప కథలకి చుక్కాని. కథలో కొత్తదనాన్ని, కొత్త ఆలోచననీ, కొత్త ఒడుపునీ, కొత్త నేపధ్యాన్నీ, ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ తనకి తెలిసిన ప్రపంచంలోంచి పాఠకుడికి తెలియాల్సిన కోణాన్ని ఆవిష్కరించే రచయిత సత్యం మందపాటి.

- గొల్లపూడి మారుతీరావు

Preview download free pdf of this Telugu book is available at Satyam Sivam Sundaram