• Satyaharischandriyam Mohan Publications
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సత్యహరిశ్చంద్రీయము - మోహన్ పబ్లికేషన్స్

    Satyaharischandriyam Mohan Publications

    Publisher: Mohan Publications

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 4 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 premium votes.
Description

హరిశ్చంద్ర నాటకం అనగానే బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు ఠకీమని గుర్తు కొస్తారు. కారణం ఆయన తెలుగునేల నాలుగు చెరగులా అనేక నాటక సమాజాలచే ఆడబడిన నాటకానికి కర్తకావడం. చేలలోపనులు చేసుకుంటూ హేలగా, హాయిగా పద్యాలు పాడుకునే జనంలోనికి వెళ్లి, వారి నాలుకపై నర్తించాయి. హరిశ్చంద్ర నాటక పద్యాలు. అటువంటి ప్రజల ఆదరణ అనేక రకాలుగా పొందిన నాటకం హరిశ్చంద్ర, ఎంతో రసవత్తరంగా ఈ నాటకాన్ని వ్రాసిన కీ.శే. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి జీవితాన్ని కృతజ్ఞతతో స్మరించవలసిన అవసరం కూడా వుంది.

1881-1954 మధ్య వెలిగిన వీరి జీవనజ్యోతి కాంతిరేఖలను స్మరించ వలసిన అవసరం వుంది.

సమాజంలో ఈనాడు కావాల్సినవి నైతికవిలువలు, అందుకు సమాజంలో సత్యానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం, సత్యాన్ని మించిన దైవమే లేదని అన్న విశిష్ట సంస్కృతి మనది. జాతిపిత గాంధీజీ జీవితానికే స్పూర్తినిచ్చిన ఇతివృత్తం హరిశ్చంద్రది.

- సన్నిధానం నరసింహశర్మ

Preview download free pdf of this Telugu book is available at Satyaharischandriyam Mohan Publications