-
-
సత్యహరిశ్చంద్ర
Satyaharischandra
Author: Dr. G.V.Purnachandu
Publisher: Victory Publishers
Pages: 34Language: Telugu
Description
ఈ హరిశ్చంద్ర నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ఉప్పుసత్యాగ్రహం సమయంలో, 1930లో జైల్లో వున్న కాలంలో రచించారు. హరిశ్చంద్రుడు తెలుగువాడేనన్నంతగా తెలుగు ప్రజలు ఈ నాటకాన్ని ఆదరించారు.
ఇప్పుడు ఈ నాటకంను జి.వి.పూర్ణచంద్ గారు సంక్షిప్త రూపంలో మన ముందుకు తీసుకు వచ్చారు.
Preview download free pdf of this Telugu book is available at Satyaharischandra
Login to add a comment
Subscribe to latest comments
