• Satruvu Natakam
  • Ebook Hide Help
    ₹ 30
    50
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శత్రువు (నాటకం)

    Satruvu Natakam

    Pages: 37
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రంగస్థలం ఒక వాకింగ్ ట్రాక్.

తెర తొలగింది. అప్పుడే సూర్యోదయం అవుతుంది. సన్నని వెలుగుతెర పరిసరాలతో, మనుషుల నడకలతో పార్కంతా సందడి సందడిగా వుంది.

వాకింగ్ ట్రాక్ ఈ మూలనుండి ఆ మూలకు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాక్ వెనకా అక్కడక్కడా సిమెంటు బెంచీలున్నాయి. మార్నింగ్ వాక్ కోసం ఒక్కరొక్కరిగా వస్తున్నారు.

ఓ కవి వాకింగ్ చేస్తూ కవితా ధారకోసం ప్రయత్నిస్తున్నాడు. వెనకున్న అసిస్టెంట్, అతని నోటి నుండి ఎప్పుడే పదం వస్తుందా అని ఎదురుచూస్తున్నాడు అసిస్టెంట్ మెడలో దండగా రకరకాల కూరగాయలు ఉన్నాయి. ట్రాక్‌పై అటు ఇటు తిరుగుతూ చేతులూపుకుంటూ, నెత్తి బాదుకుంటూ కవిత్వం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. మరో ప్రక్క నుమడి డాక్టర్ కోటి, అతిని వెనుక ఓ స్థూలకాయుడు వస్తున్నారు.

నడవాలి .... ఇంకా స్పీడుగా, స్థూలకాయుడు వెనబడిపోయాడు.

Preview download free pdf of this Telugu book is available at Satruvu Natakam