-
-
సత్యం రమణీయమ్
Sathyam Ramaneeyam
Author: hecharke
Publisher: Self Published on Kinige
Language: Telugu
Description
ఆస్కార్ వైల్డ్ 'ది ఇంపార్టెన్స్ అఫ్ బీయింగ్ ఎర్నెస్ట్'కు ఇది తెలుగు రూపం. నాటకంలో ఏముంది అనేది నాటకం చదివాక ఎవరి నిర్ణయానికి వారు రావలసిందే. హాయిగా చదివిస్తుంది, నవ్విస్తుంది ఆ పైన ఆలోచింపజేస్తుందని మాత్రం ముందస్తుగానే చెప్పొచ్చు. నాటకం కాలం 'ప్రస్తుతం' అని వైల్డ్ మొదటి అంకం లోనే పేర్కొన్నారు. ఎప్పుడు చూసినా అప్పటికి 'ప్రస్తుతం' అనే అనిపించే జీవితం ఈ నాటకం లోని కథ. కాలమే కాదు, స్థలం కూడా అంతే. అనువాదం అని చెప్పకపోతే ఆ సంగతి గుర్తించడం కష్టం. దాని కి కారణం అనువాదకుని చాక చక్యం కాదు. నాటకం స్వభావమే అది. ఇటీవల ఒకటి రెండు తెలుగు సినిమాలలో ఈ నాటకం సన్ని వేశాల్ని సునాయాసంగా ఉపయోగించుకో గలగడం నాటకం శక్తికి మరో తార్కాణం.
Preview download free pdf of this Telugu book is available at Sathyam Ramaneeyam
Login to add a comment
Subscribe to latest comments
