• Satavadhana Bharati
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 540
    600
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శతావధాన భారతి

    Satavadhana Bharati

    Pages: 83
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'అవధాన సుధాకరు'డవు
వివిధ ప్రజ్ఞావిశేష విద్యామతివై
'అవధానభారతీ' కృప
నవరసభావార్ధ్ర కావ్య నవ్యత గనుమా!

- డా. మాడుగుల నాగఫణిశర్మ


పద్యారంభములందు నెత్తుగడ
నుద్భాసించు అందాలు, రం
గద్యుక్తిన్ సుమనోహరంబయిన
ముక్తాయింపులెన్నన్ భళీ!
హృద్యంబా అవధానవిద్య
పదిలంబెతేని నీబుద్ధి, వి
ద్వద్యోధాగ్రణి! పార్వతీశ్వర కవీంద్రా!
నిన్ ప్రశంసించెదన!!

- డా. మేడసాని మోహన్


ప్రాణము పోయగా పరమ
పావనమైన వధాన విద్యకున్
ధ్యానము చేసి పద్యముల
ధారణజేసి శతావధానిపై
రాణ తనర్చితంట! యిదెరా
యవధానమనంగ, తెన్గు మా
గాణము నేలగా తగు వికాసము
నందుమ! పార్వతీశ్వరా!

- డా. గరికిపాటి నరసింహారావు

Preview download free pdf of this Telugu book is available at Satavadhana Bharati