-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శతక వాస్తవము (free)
Sataka Vastavamu - free
Author: Vittu Babu
Publisher: Self Published on Kinige
Pages: 50Language: Telugu
Description
శతకవాస్తవము - ఇది విట్టుబాబు తన రచనకు పెట్టిన పేరు. దీనిని వాస్తవాలతో కూడిన శతకంగా వారు భావించి ఆ విధంగా నామకరణం చేసి ఉండవచ్చును. వాస్తవములు - తను పరిశీలించిన వాస్తవములు, తన స్వీయానుభవాల నుండి గ్రహించిన వాస్తవములు, ఇదివరలో మన పూర్వులచే గ్రహింపబడిన వాస్తవములు కూడా ఉండవచ్చును. వాటన్నింటినీ క్రోడీకరించి శతకరూపంలో ప్రస్తుత సమాజానికందించాలని వారు కృషి చేయడం ముదావహం.
- పంతుల నారాయణశాస్త్రి
Login to add a comment
Subscribe to latest comments
