-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శతక సాహిత్యం (free)
Sataka Sahityam - free
Author: Gali Subbarao
Publisher: Self Published on Kinige
Pages: 115Language: Telugu
Description
సుమతీ శతకము, వేమన శతకము, భాస్కర శతకము, దాశరథీ, శ్రీకాళహస్తీశ్వర, నరసింహ, కుమార, నీతి శతకాల సంకలనము ఈ పుస్తకము.
ఐదవ తరగతినుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పద్యాలు చదివి పద్యాలతోపాటు వాటి భావాలు నేర్చుకొని, పెరిగి పెద్దవారైన తరువాత, వాటి భావాలను నిజ జీవితంలో ఆచరించవలసిన పద్యాలు ఇవి. ఈ పద్యాలు జీవితాంతము ఉపయోగపడతాయి.
- గాలి సుబ్బారావు
Gali Subbarao gariki Namaskaraalu! Intha manchi pusthakamu uchitamuga isthunna mee dayaardra hrudayaniki punah namo vakkamulu