-
-
శతాబ్దాల సూఫీ కవిత్వం
Satabdaala Soofi Kavitwam
Author: Y. Mukunda Rama Rao
Publisher: Palapitta Books
Pages: 111Language: Telugu
Description
సూఫీ మార్గమంటే
తమ జీవితాల్ని ధారబోయటం
సూఫీ మార్గమంటే
ఆత్మ సింహాసననాన్నధిరోహించడం
దారి విడిదిలో
ఆకారాల్ని కోల్పోటం
వాస్తవపు విడిదిలో
గుండె లోలోతుల్లో అతిథి కావడం
అది శరీరపు స్వచ్ఛత
ప్రియతముడి కాంతి
సూఫీ మార్గంలో క్రమక్రమంగా
నీటిని భూదుస్తుల్ని విసర్జించటం
Preview download free pdf of this Telugu book is available at Satabdaala Soofi Kavitwam
Login to add a comment
Subscribe to latest comments
