-
-
సస్వర వేదమంత్రాలు
Saswara Vedamantralu
Author: Swami Jnanadananda
Publisher: Ramakrishna Math, Hyderabad
Pages: 285Language: Telugu
Description
ఉపనిషత్తులు మనకు చిరపరిచితమైనవి. అవి వేదాల చరమ భాగాలుగా పేర్కొనబడుతున్నాయి. లోకంలోని తాత్త్విక చింతనారీతులన్నిటి సమున్నత శిఖరాగ్రాలను ఈ ఉపనిషత్తులు స్పృశించాయి. కాని ఉపనిషత్తులు వేదాలలో ఒక చిన్న భాగం మాత్రమే. ఉపనిషత్తులే కాక మరెన్నో అద్భుతమైన విభాగాలు వేదాలలో ఉన్నాయి. ఇవి కూడా సకల అంశాలలోను ఉపనిషత్తులకు ధీటైనవి - ప్రత్యేకంగా సూక్తాలను పేర్కొనవచ్చు. కొన్ని ముఖ్యమైన సూక్తాలను, వాటితో బాటు కొన్ని మంత్రాలను సంకలనం చేసి తెలుగులో ఈ పుస్తకం విడుదల చేస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం.
వేదాలను నిర్దిష్టంగా లయబద్ధమైన సమస్వరంతో పారాయణ చేయడం మనస్సుకు ప్రశాంతతను ఒనగూర్చే ఒక ఆధ్యాత్మిక సాధన. అలా పారాయణం చేయడానికి అనువుగా స్వరగుర్తులు పొందుపరిచాము.
ఈ వేదమంత్రాలు ఎల్లరి జీవితాలకు శాంతిసౌభాగ్యాలను ప్రసాదించగలవని మేము ఆకాంక్షిస్తున్నాం.
- ప్రకాశకులు
Preview download free pdf of this Telugu book is available at Saswara Vedamantralu
- ₹270
- ₹129.6
- ₹108
- ₹180
- ₹270
- ₹540
I am not getting full pages of PDF