-
-
శశిబాల - శైలి పబ్లికేషన్స్
Sasi Bala Shaili Publications
Author: Swarna Sailaja Danta
Publisher: Shaili Publications
Pages: 81Language: Telugu
Description
రచయిత్రి డి.స్వర్ణశైలజ చేయి తిరిగిన రచయిత్రి. ఎన్నో కథల పోటీల్లో బహుమతులు పొందడం, పుంఖాను పుంఖాలుగా ఆకాశవాణి లోనూ, పత్రికల్లోనూ ఈమె రచనలు రావడం పాఠక లోకానికి తెలుసు.
ముఖ్యంగా పిల్లల కథలు వ్రాస్తున్నప్పుడు సులభశైలి, సందేహ స్ఫూర్తి, చమత్కార సిద్ధమైన ముగింపు చాలా అవసరం. ఆ గుణాలు పుష్కలంగా గల కథలివి..
దానగుణం, దేశభక్తి, స్వతంత్ర జీవనం, నిజాయితీ, స్వశక్తి ప్రాశస్త్యం, పరోపకార విశిష్టత ఇలా ఏకథ చూసినా బాలలకు, బాలలకే కాదు పెద్దలకు కూడా స్ఫూర్తి నీయగల కథలున్నాయి. 'శశిబాల'లో!!
- బులుసు వేంకటేశ్వర్లు
Preview download free pdf of this Telugu book is available at Sasi Bala Shaili Publications
Login to add a comment
Subscribe to latest comments
