-
-
శశిబాల
Sasi Bala
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 141Language: Telugu
Description
“చాల్లే నీ పరిహాసాలు. అతనెవరో నాకు తెలియదు. మనల్ని చూసికూడా కదలకుండా నిలబడితే, వసంతం చిమ్మమన్నానుగాని, మరింకే కారణం చేత కాదు”
సమీర్ చెవులకు వీణానాదంలా వినిపించింది ఆ కంఠం.
“ఏమో! ఎవరు చూశారు? వసంతోత్సవంలో పాలు పంచుకుంటే మన్మధుడిలాంటి భర్త లభిస్తాడట. ఆ యువకుడు మన్మధుడిలా లేకపోయినా, మన్మధుని చెలికాడు వసంతుడిలా వున్నాడు. నీ అదృష్టం ఎలావుందో మరి!” అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది మరో కోకిల స్వరం.
“వసంతుడైనా సరే. జయంతుడైనా సరే, ఈ రోజు అతను మన బందీ కావల్సిందే... మీరు అటుపోయి వెతకండి. నేను యిటునుంచి వెతుకుతాను.” పట్టుదలగా అన్నది శశి.
యువతులు పూతోటను చుట్టుముట్టినట్లు వారి అడుగుల శబ్దాలు తెలియచేశాయి.
తనకు కుడిచేతివైపునవున్న పొదలు కదలటం చూసి, చల్లగా మరో పొదచాటుకు చేరుకునే ప్రయత్నం చేశాడు సమీర్.
Preview download free pdf of this Telugu book is available at Sasi Bala
Offers available on this Book
madhubabu never disappoints when he writes a Janapadam I guess :-)
I donot find the style of madhu babu in this book. Very much disappointed.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.