• Sarvatobhadrachakra Prakaranamu
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సర్వతోభద్రచక్రప్రకరణము

    Sarvatobhadrachakra Prakaranamu

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాధారణంగా జన్మరాశి నుండి లెక్కపెడుతూ దాని నుండి ఎన్నవ ఎన్నవ రాశులలోని వివిధ గ్రహాల ఉనికిని బట్టి గోచార ఫలితాలు చెప్పడం జరుగుతుంది.
ఇది జనరల్‌గా ఉంటుంది. సామాన్యంగా అందరికీ వర్తిస్తుంది. ఇంకా లోతుగా వెళ్లి జన్మనక్షత్రం నుండి ఏ ఏ నక్షత్రాలలో వివిధ గ్రహాల ఉనికిని బట్టి అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని సర్వతోభద్ర చక్రం ద్వారా సులభంగా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.
ఈ ప్రకరణంలో సర్వతోభద్ర చక్రం, లత్త, నక్షత్ర దృష్టి, ఉపగ్రహ, అంగగోచారం అనేవి చోటుచేసుకుంటాయి.
ఈ విధానానికి జాతక చక్రం అవసరం లేదు జన్మనక్షత్రం లేదా నామనక్షత్రం పుట్టిన వారం మాత్రం తెలిస్తే చాలు.
వారము తిథి తెలియకపోయినా జన్మనక్షత్రం తెలియకపోయినా నామనక్షత్రం ఆధారంగా ఫలితాన్ని చక్కగా నిర్ణయించి చెప్పవచ్చు. అయితే పరిశీలన చేసే సమయంలో పంచాంగం ఆధారంగా ఏయే గ్రహాలు ఏ ఏ నక్షత్ర పాదాల్లో ఉన్నాయో వ్రాసి ఉంచుకోవాలి.
మనుషులకు మాత్రమే కాక దేశ భవిష్యత్తు, వస్తువుల ధరల పెరుగుదల తరుగుదల మొదలైనవి విషయాలను కూడా ఖచ్చితంగా ఈ చెప్పడానికి సర్వతోభద్ర చక్రం ప్రకరణం తోడ్పడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Sarvatobhadrachakra Prakaranamu