• Sarvadevata Stotramanjari
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సర్వదేవతా స్తోత్రమంజరి

    Sarvadevata Stotramanjari

    Publisher: Mohan Publications

    Pages: 320
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎంతోమంది తమ తమ జాతక సమస్యలకు తీర్చుకొనుటకు వస్తున్నప్పుడు వారికి అనేక స్తోత్రములు మరియు అష్టోత్తరములు సూచించటం జరుగుతుంది. వారు వెంటనే ఈ స్తోత్రములు, ఈ అష్టోత్తరములు మరియు అష్టకములు ఏ గ్రంథంలో వున్నవి అని అడుగుట జరుగుచున్నది. ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క గ్రంథం సూచించటం జరుగుతుంది. దీని వలన పాఠకులు అనేక ఇబ్బందులు పుతూ ఆ స్తోత్ర సేకరణ పుస్తకములకై సమయం వెచ్చించటం జరుగుతుంది. మరియు వాటి కోసం అనేక సార్లు తిరగడం జరుగుతున్నది. చాలా మంది ఈ స్తోత్రములన్నీ కలిపి ఒక గ్రంధముగా చేయమని సూచించినారు. కానీ ఇంత పెద్ద గ్రంథము విడుదల చేయడం సాధ్యమవుతుందా అన్న ఆలోచనతోనే ఈ గ్రంథము రూపకల్పన చేయడం జరిగినది. కావున పాఠకులు ఈ గ్రంథమును చదివి సద్వినియోగం చేసుకొనగలరు. ఈ పూజా పుస్తకము ప్రతి ఒక్క భక్తుని పూజామందిరములో ఉండదగినది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ గ్రంథమును మీరు బహుమతిగా మీ స్నేహితులకు, మీ బంధువులకు, శుభాకాంక్షలు తెలియచేయుచూ ఇవ్వవచ్చును. వారు ఎంతగానో సంతోషపతారు.

Preview download free pdf of this Telugu book is available at Sarvadevata Stotramanjari