• Saptapadi
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సప్తపది

    Saptapadi

    Author:

    Publisher: Cisne Publications

    Pages: 168
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

’సప్తపది’

మన హిందూమతం పురాతనమైనది. ఎన్నో విలువలు కలిగినది. మన వివాహవ్యవస్థ ఎన్నో అర్థవంతమైన మంత్రాలతో కూడుకున్నది. మన సాంప్రదాయాల్ని సంస్కృతిని, మర్చిపోయి విదేశీ పోకడలను అనుకరిస్తున్న నేటి యువత, వివాహవ్యవస్థను ఒక విధంగా చులకనగా చూస్తున్నారనే చెప్పాలి.

అసలు జీవితమంటేనే కష్టసుఖాల కలయిక. జీవితంలో సర్దుబాటు తప్పనిసరి. మనిషి సంఘజీవి కాబట్టి ప్రతీక్షణం తన చుట్టూ ఉన్నవారితో సర్దుబాటు తప్పనిసరిగా చేసుకుంటూ పోవాలి. అలాంటప్పుడు పవిత్ర మంత్రాల నడుమ ఒకటైన దంపతులు చిన్న కారణానికే విడిపోవడం సమంజసమా? అన్నప్రశ్నకు సమాధానమే ఈ నవలకు నాంది పలికింది.

- అనురాధ (సుజలా గంటి)

Preview download free pdf of this Telugu book is available at Saptapadi